మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే - ఇవి కచ్చితంగా పాటించాలి.
ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడం చాల అవసరం, ఉద్యోగం చేయల్లన్న, టీచింగ్ చేయల్లన, విదేశాలకు వెళ్లాలన్న ఇంగ్లీషులో మాట్లాడడం తప్పని సరి. కావున ఇంగ్లీషుపైన శ్రద్ధ చూపించి ఇంగ్లీష్ బాషపైన పట్టు సాధించడం ఏంతో అవసరం కూడా. ఇంగ్లీషులో మాట్లాడం అసంభవమేమి కాదు.
ఇప్పుడు ఈరోజుల్లో మనం ఇంగ్లీష్ పైన పట్టు చాల సులభముగా సాధించవచ్చు. అది ఏలననగా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి. ఇంటర్నెట్, టి.వి., స్మార్ట్ ఫోన్, యూట్యూబ్. ఫేస్బుక్. మున్నగు టెక్నాలజీ సహాయంతో ఇంట్లోనే మీరు సులభముగా నేర్చుకోవచ్చును మరియు అందులో నైపుణ్యమును సాదించవచ్చును.
మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలని అనుకుంటే మీరు ముందుగా ఇంగ్లీష్ లో చదవడం, కొత్త పాదాలను నేర్చుకోవడం, ఎవరైనా ఇంగ్లీషులో మాట్లాడితే వినడం, ఇంగ్లీష్ న్యూస్ చూడడం, స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబందించిన పుస్తకాలూ చదవడం చేస్తే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. అంతే కాకుండా మీరు ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంస్టిట్యూట్స్లో జాయిన్ అయి ఆ సార్ చెప్పిన విదంగా ప్రాక్టీస్ చేయడం వలన మీరు ఇంగ్లీషులో మాట్లాడడానికి అనువుగా ఉంటుంది.

మనం ఇంగ్లీష్ సెల్ఫ్ లెర్నింగ్ ఎలా చెయ్యాలి:
- ఎక్కువగా ఉపయోగిస్తున్న ఇంగ్లీష్ పాదములను నేర్చుకోవాలి.
- ఎక్కువగా ఉపయోగిస్తున్న ఇంగ్లీష్ వాక్యములను నేర్చుకోవాలి.
- ఇంగ్లీష్ బుక్స్ వాడాలి.
- ఇంగ్లీష్ న్యూస్, ఇంగ్లీష్ స్పీచెస్, చూడాలి మరియు వినాలి.
- వొకాబులరీ డెవలప్మెంట్ బుక్స్ చదవాలి.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, రోజు కొంత సమయం కేటాయించాలి.
- ఇంగ్లీష్ బాషా లో నైపుణ్యం సంపాదించేంత వరకు కష్టపడుతూనే ఉండండి .
మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలని అనుకుంటే మీరు ముందుగా ఇంగ్లీష్ లో చదవడం, కొత్త పాదాలను నేర్చుకోవడం, ఎవరైనా ఇంగ్లీషులో మాట్లాడితే వినడం, ఇంగ్లీష్ న్యూస్ చూడడం, స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబందించిన పుస్తకాలూ చదవడం చేస్తే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. అంతే కాకుండా మీరు ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంస్టిట్యూట్స్లో జాయిన్ అయి ఆ సార్ చెప్పిన విదంగా ప్రాక్టీస్ చేయడం వలన మీరు ఇంగ్లీషులో మాట్లాడడానికి అనువుగా ఉంటుంది.
యూట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి:
ఎంతోమంది ఈరోజుల్లో యూట్యూబ్ ద్వారా ఇంగ్లీష్, కాకంప్యూటర్, వెబ్ డిజైనింగ్, కుకింగ్ మొదలగునవి నేర్చుకుంటున్నారు. యూట్యూబేలో ఎంతోమంది స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ చానెల్స్ ని మొదలు పెట్టారు వాటిని ఉపయోగించి మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుంటే చాలు. మీకు వారు అప్లోడ్ చేసిన వీడియోస్ మీ మొబైల్ కి వస్తాయి.