Our social:

Latest Post

Saturday, February 28, 2015

Names of Birds ( పక్షుల పేర్లు )

English Word
తెలుగు అర్థము
Crow
కాకి
Duck
బాతు
Eagle
గ్రద్ద
Owl
గుడ్ల గూబ
Parrot
చిలుక
Peacock
నెమలి
Pigeon
పావురము
Sparrow
పిచ్చుక
Vulture
రాబందు
Bat
గబ్బిలం
Cock
కోడిపుంజు
Crane
కొంగ
Cukoo
కోయిల
Hen
కోడిపెట్ట
Hawk
డేగ
Swan
హంస
Turkey
సిమకోడి
Ostrich
నిప్పు కోడి

Vocabulary with useful words with Examples in Telugu Meanings (వర్డ్స్ అండ్ ఉదాహరణలు తెలుగులో )



Part – B:
  1. About :గురించి, చుట్టూ, మీద, దగ్గరలో, షుమారు.
Examples:
a) about her – ఆమె గురించి,
b) about 7O’ Clock- షుమారు 7 గంటలకు.
c) about the room – గది అంతటా [The books are lying about the room]
d) about the field – స్థలం చుట్టూ [He put a fence about the field]
e) about to go – వెళ్ళ బోవు.
2. Above – పైగా, పైన, అధికమైన,
Examples:
a)      above your Head – నీ తల పై భాగంలో .
3) According to –  ఆ ప్రకారము
He acted according to my instructions అతడు నా సూచనల ప్రకారము నటించాడు.
4) Across –  గుండా, ద్వారా, అడ్డముగా
across the street- వీధికి అడ్డముగా
5)After –తర్వాత, పిదప వెనుక, వెంబడి
a) after 6 O’ Clock – 6 గంటల తర్వాత .
b) after eating-తిన్న పిమ్మట, తిన్న తరువాత .
c) there after –అటు పైన
d) here after –యిక పిమ్మట, యిక పైనా.
e) after you –నీ తర్వాత
6) Against-వ్యతిరేకముగా, విరుద్ధముగా, ఎదురుగా
a) against the door – గుమ్మానికి ఎదురుగా
b) against the law- చట్టానికి విరుద్ధముగా
7) Along – వెంట, కూడా, గుండా
a) along with them- వారితో కలిసి
b) along the road-దారివెంట
8) Amid (st)- మధ్య, నడుమ ( amidst the trees)
9) Among (st) – మధ్య, నడుమ, లో (among the leaders)
10) Around- చుట్టూ, అన్నివైపుల  (around the house)

Most Commonly used English Spoken Words With Telugu Meanings (ఎక్కువగా మాట్లాడే ఇంగ్లీష్ పదాలకు తెలుగులో అర్థలు)

English Vocabulary
Part- A

Word
Meaning ( తెలుగులో )
I
నేను
Me
నన్ను, నాకు
Mine
నాది
My
నా యొక్క , నా
Myself
నన్నే
We
మేము, మనము
Us
మమ్ము, మనలను  
Our
మా యొక్క, మా, మన యొక్క, మన  
Ours
మాది, మనది, మావి, మనవి
Ourselves
మేమే, మనమే, మమ్మే, మనలనే
You
నీవు, మీరు
Your
నీ యొక్క,  మీ యొక్క
Yours
మీది, మీవి, నీది, నివి, మిమ్ములనే
Yourself
నీవే, నిన్నే, మీరే
Yourselves
మిమ్మల్నే
He
అతడు
Him
అతనిని
His
అతనియొక్క
Himself
అతనే
She
ఆమే
Her
ఆమెను, ఆమెయొక్క
Hers
ఆమెది
Herself
ఆమే
It
ఇది,అది, దాన్ని, దీన్ని.
Its
దాని యొక్క, దీని యొక్క
Itself
అదే, ఇదే, దాన్నే, దీన్నే
They
అవి, వారు
Them
వారిని, వాటిని
Their
వారియొక్క, వాటియొక్క
Theirs
వారిదీ, వాటిది
Themselves
వారే
Who
ఏవరు, ఎవడు  
What
ఏది, ఏమి
Which
ఏది
Whom
ఎవరిని
Whose
ఎవరి యొక్క
This
ఇది
That
అది
These
యివి, వీరు
Those
అవి, వారు.