Our social:

Monday, March 23, 2015

RELATIONSHIPS (వావివరసలు)


English Word
Telugu Meaning (తెలుగు అర్థము )
Aunt
పిన్ని, మేనత్త
Brother
సోదరుడు
Brother in law
బావ, బావమరిది
Daughter
పుత్రిక
Daughter in law
కోడలు
Father
తండ్రి
Father in law
మామ
Grand Father
తాత
Grand Mother
అమ్మమ్మ, నానమ్మ
Grand son
మనుమడు
Grand daughter
మనుమరాలు
Husband
భర్త
Mother
తల్లి
Mother in law
అత్త
Nephew
మేనల్లుడు
Niece
మేనకోడలు
Son
పుత్రుడు
Son in law
అల్లుడు
Sister
సోదరి
Sister in law
వదిన
Wife
భార్య
Visit http://www.Myguru.co.nr